Social Look: అనుపమ జ్ఞాపకాలు.. పూజాహెగ్డే కళ్లజోడు.. సుమ మోటివేషన్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Dec 2022 01:02 IST

📸 గ్రీన్‌ కలర్‌ డ్రెస్సుల్లో ఫొటోలకు పోజిచ్చింది సన్నీ లియోని.

📸 ఓ పాట వింటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది అనుపమ పరమేశ్వరన్‌.

📸 కళ్లజోడు పెట్టుకొని కొత్తగా కనిపించింది పూజాహెగ్డే.

📸 ‘మోటివేషన్‌’ అంటూ ఓ ఫన్నీ వీడియో పోస్ట్‌ చేసింది సుమ.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని