chiranjeevi: చిరంజీవికి గవర్నర్‌ తమిళిసై సన్మానం

ప్రముఖ నటుడు చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ సన్మానించారు. ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం పొందిన చిరంజీవి శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిశారు.

Updated : 10 Feb 2024 09:39 IST

ప్రముఖ నటుడు చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ సన్మానించారు. ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం పొందిన చిరంజీవి శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు చిరంజీవికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని