Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
* సంప్రదాయ లుక్‌లో కనిపించారు పూజాహెగ్డే. తన అన్నయ్య పెళ్లి వేడుకలో దిగిన ఫొటోలను పంచుకుంటూ ‘వెడ్డింగ్ ఫీవర్’ అని క్యాప్షన్ పెట్టారు.
* తమకు అబ్బాయి జన్మించాడనే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు అట్లీ దంపతులు.
* కొన్ని రోజుల విరామం అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులను పలకరించారు ఈషా రెబ్బా.
* తన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ఏం క్యాప్షన్ పెట్టాలో తెలియడంలేదు. ఎవరైనా సలహా ఇవ్వండి’ అని దీపికా పదుకొణె పేర్కొన్నారు.
* ఓ అభిమాని తన ఫొటోను ఎడిట్ చేయగా దాన్ని మౌనీరాయ్ షేర్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nagababu: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్ దర్యాప్తులో వెల్లడి
-
India News
Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు: మాల్యాపై సీబీఐ తాజా ఛార్జ్‌షీట్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
XBB.1.16: కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణమా..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు