Social Look: దర్శకులతో సమంత జర్నీ పిక్‌.. కృతిశెట్టి బ్లాక్‌ లుక్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 09 Mar 2023 01:31 IST

* దర్శకులు రాజ్‌-డీకే, హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి ప్రయాణంలో దిగిన ఫొటోను పంచుకుంది సమంత.

* కృతిశెట్టి బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది.

* రాశీఖన్నా, ప్రణీత, నజ్రియా తదితరులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

* నర్గీస్‌ ఫక్రీ, సోనాల్‌ చౌహాన్‌, అనసూయ తదితరులు హోలీ వేడుక ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* పారిస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది వాణీకపూర్‌.
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు