Social Look: కళ్లజోడుతో దివ్య భారతి హొయలు.. పిల్లితో వాణీ కపూర్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 19 May 2023 01:39 IST
  • తాను పెంచుకుంటున్న పిల్లిని ముద్దాడుతూ కనిపించింది వాణీ కపూర్‌. సంబంధిత ఫొటోను అభిమానులతో పంచుకుంది.
  • కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించింది దివ్య భారతి.
  • బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో ఫొటోలకు పోజిచ్చింది పూజా హెగ్డే. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయండి..






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని