Social Look: లెక్చరర్‌గా రష్మి.. బ్యాంకాక్‌లో రుక్సార్‌.. చీరలో సిమ్రన్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 03 Sep 2023 01:44 IST
  • ‘బాయ్స్‌ హాస్టల్‌’ చిత్రానికి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ను నెటిజన్లతో పంచుకున్నారు నటి రష్మి. ఇందులో లెక్చరర్‌గా విద్యార్థులకు పాఠాలు చెబుతూ కనిపించారు.
  • నటి రుక్సార్‌ దిల్లాన్‌ బ్యాంకాక్‌కు వెళ్లారు. అక్కడి వీధుల్లో దిగిన పలు ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ‘బ్యాంకాక్‌లో ఒక రాత్రి’’ అని ఆమె క్యాప్షన్‌ పెట్టారు.
  • తన లేటెస్ట్‌ ఫొటోషూట్‌ పిక్స్‌ను నెట్టింట షేర్‌ చేశారు నటి కృతిసనన్‌. ఈ ఏడాది తనకు సూపర్‌ స్పెషల్‌గా మారుతుందని ఆమె అన్నారు.


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు