Social Look: పూజాహెగ్డే బీటీఎస్‌ పిక్స్‌.. బీచ్‌లో యశ్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 11 Sep 2023 02:38 IST

నటి పూజాహెగ్డే (Pooja Hegde) ఇన్‌స్టా వేదికగా తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘ఓ ఈవెంట్‌కు హాజరు కావడానికి ముందు నేను ఇలా సన్నద్ధమవుతున్నా’ అని ఆమె పేర్కొన్నారు. #behindthescenes అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జత చేశారు.

నటి నిహారిక (Niharika) కెన్యా టూర్‌ ఫొటోలు షేర్‌ చేశారు. ఈ ఫొటోలు తనకెంతో నచ్చేశాయని ఆమె అన్నారు.

నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె బ్లాక్‌ కలర్‌ దుస్తులు ధరించి స్టైలిష్‌గా కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని