Social Look: సమంత సైకిల్‌ రైడ్‌.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్‌ డ్రెస్‌లో అనన్య

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 01 Oct 2023 01:46 IST
  • నటి సమంత (Samantha) కొన్ని రోజులుగా విదేశాల్లో సేద తీరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రియా వెళ్లిన ఆమె తాజాగా అక్కడి వీధుల్లో సైకిల్‌ రైడ్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
  • తన న్యూయార్క్‌ వెకేషన్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నటి త్రిష (Trisha). #Newyork #Summer2023 అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ఆమె జత చేశారు.
  • నటి ప్రియాంక అరుళ్‌ మోహనన్‌ (Priyanka Mohanan) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె దేవకన్యలా మెరిసిపోయారు.




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని