Social Look: ధోనీ - రామ్‌చరణ్‌ మీట్‌.. మాళవిక నో ఫిల్టర్‌ లుక్‌.. నిధి క్వీన్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 05 Oct 2023 01:57 IST
  • టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni)తో నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌ సమావేశమయ్యారు. వీరిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోని చరణ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ధోనీని కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
  • నో ఫిల్టర్‌ లుక్‌ ఫొటోను నెట్టింట షేర్‌ చేశారు నటి మాళవికా శర్మ.
  • ట్రెండీ అవుట్‌ఫిట్‌లో హొయలొలికించారు నటి నిధి అగర్వాల్‌. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె అభిమానులతో పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని