Social Look: సమంత హొయలు.. వాటిని మిస్‌ అవుతున్న రష్మిక..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 09 Oct 2023 01:51 IST
  • వెకేషన్‌లో భాగంగా వివిధ దేశాలను చుట్టేస్తోన్న సమంత తాజాగా దుబాయ్‌ చేరుకున్నారు. గులాబీ రంగు చీర ధరించి ఆమె హొయలొలికించారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • ట్రావెలింగ్‌ డేస్‌ను ఎంతగానో మిస్‌ అవుతున్నారు ముద్దుగుమ్మ రష్మిక.
  • తన తదుపరి చిత్రం ‘గణపథ్‌’ ప్రమోషన్స్‌ ప్రారంభించారు చేశారు నటి కృతిసనన్‌. ఇందులో భాగంగా ఆమె తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు