Social Look: రాశీఖన్నా హ్యాపీ.. రెడ్‌ డ్రెస్‌లో మెరిసిన తమన్నా..!

social look టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 20 Oct 2023 01:57 IST

తన కొత్త చిత్రం ‘తెలుసు కదా’ పూజా కార్యక్రమంలో భాగంగా దిగిన కొన్ని ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు నటి రాశీఖన్నా (RaashiKhanna). ‘వన్‌ హ్యాపీ ప్యారెట్‌’ అని క్యాప్షన్‌ జత చేశారు.

నటి నివేదా థామస్‌ (Nivetha Thomas) వంట గదిలో గరిటె తిప్పారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

నటి తమన్నా (Tamannaah Bhatia) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఫొటోలు చూసి సమంత, కంగనా రనౌత్‌ .. ‘ఫైర్‌’ ఎమోజీతో కామెంట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు