Social Look: తండ్రైన ‘బలగం’ వేణు.. పూజా టెన్నిస్‌.. అనసూయ ఫ్యామిలీ పిక్‌..!

social look టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 21 Oct 2023 01:42 IST
  • నటుడు, దర్శకుడు వేణు యెల్దండి తండ్రయ్యారు. శుక్రవారం ఆయన సతీమణి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా పోస్ట్ పెట్టారు.
  • మాల్దీవుల వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు నటి పూజాహెగ్డే. ఇందులో ఆమె టెన్నిస్‌ ఆడుతూ కనిపించారు.
  • నటి జాన్వీకపూర్‌ తాజాగా షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని