Social Look: రకుల్‌ బార్బీ లుక్‌.. చీరలో కృతి సొగసులు..!

social look టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..!

Published : 23 Oct 2023 01:51 IST
  • తన లేటెస్ట్ ఫొటోషూట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నటి కృతిసనన్‌. ఇందులో ఆమె చీరలో మెరిశారు.
  • ‘మంగళవారం’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌. సినీ ప్రియులకు ధన్యవాదాలు చెబుతూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు.
  • నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ షేర్‌ చేసిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో ఆమె పింక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి ట్రెండీ లుక్‌లో వావ్‌ అనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని