Social Look: బతుకమ్మ వేడుకల్లో ‘బేబీ’ భామ.. ప్రియ క్వీన్‌ లుక్‌.. జాన్వీ సొగసులు..!

social look టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..!

Published : 24 Oct 2023 01:20 IST
  • నెటిజన్లకు దసరా శుభాకాంక్షలు తెలిపారు నటి శ్రీలీల. ‘భగవంత్‌ కేసరి’ సెట్‌లో దిగిన పలు వర్కింగ్‌ స్టిల్స్‌ను ఆమె అభిమానులతో పంచుకున్నారు. తమ చిత్రాన్ని వీక్షించిన వారు.. ఈ స్టిల్స్‌ చూడగానే ఆయా సన్నివేశాలను గుర్తు చేసుకుంటారని ఆమె అన్నారు.
  • ‘బేబీ’తో తొలి ప్రయత్నంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. ఆదివారం ఆమె బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • చీరకట్టులో తళుక్కున మెరిశారు ముద్దుగుమ్మ జాన్వీకపూర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని