Social Look: ప్రియుడితో అమలాపాల్‌ లిప్‌లాక్‌.. గాయాలతో కనిపించిన కేతికాశర్మ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 31 Oct 2023 01:52 IST
  • తన బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నటి అమలాపాల్‌. ఇందులో ఆమె తన ప్రియుుడు జగత్‌ దేశాయ్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
  • ఎరుపు రంగు చీరలో హొయలొలికించారు ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌.
  • నటి తమన్నా తాజాగా చీరలో మెరిశారు. చీర అంటే తనకెంతో ఇష్టమని, ఎన్నిసార్లైనా చీర ధరించడానికి ఇబ్బందిపడననే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని