SocialLook: జాన్వీ గ్లామర్‌ ఫోజ్‌.. అనుపమ ఫన్‌ టూర్‌.. రామ్‌ సిక్స్ ప్యాక్‌ ఫొటో..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..!

Published : 02 Nov 2023 02:07 IST
  • తన స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు నటి అనుపమ పరమేశ్వరన్‌. ఈ ట్రిప్‌ ఎంతో సరదాగా సాగిందని ఆమె అన్నారు.
  • నటి జాన్వీకపూర్‌ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఆమె ట్రెండీ లుక్‌లో వావ్‌ అనిపించారు.
  • చీరకట్టులో దిగిన ఫొటోలు షేర్‌ చేశారు నేహా శెట్టి. Romanticising Life అని ఆమె రాసుకొచ్చారు.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని