Social Look: డెంగ్యూతో భూమి.. నితిన్‌-శ్రీలీల మాస్‌ పోస్టర్‌.. సారా సన్‌కిస్డ్‌ పిక్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 23 Nov 2023 01:53 IST
  • నటి భూమి పెడ్నేకర్‌ అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ జ్వరంతో ఇబ్బందిపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న ఫొటోని షేర్‌ చేస్తూ.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
  • నితిన్‌ - శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్‌ తాజాగా విడుదలైంది.
  • నటి కాజల్‌ అగర్వాల్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె ఎరుపురంగు దుస్తుల్లో మెరిశారు. మరోవైపు, సారా అలీఖాన్‌ మార్నింగ్ వైబ్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని