Social Look: రష్మిక కౌంట్ డౌన్‌.. మాల్దీవుల్లో కార్తికేయ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 26 Nov 2023 01:59 IST
  • తన తదుపరి చిత్రం ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు నటి రష్మిక. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసి కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టండి.. మరో ఆరు రోజుల్లో ‘యానిమల్‌’ విడుదల అంటూ పోస్ట్‌ పెట్టారు.
  • వివాహ వార్షికోత్సవంలో భాగంగా నటుడు కార్తికేయ.. సతీమణి లోహితతో మాల్దీవులకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • నటి శ్రద్ధా దాస్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి హొయలొలికించారు.

శ్రద్ధా దాస్‌

మాళవికా మోహనన్‌

రష్మిక

కార్తికేయ ఆయన సతీమణి లోహిత

రుక్సార్‌ థిల్లాన్‌

వర్ష బొల్లమ్మ

మేఘా ఆకాశ్‌

శ్రీలీల

ప్రియాంక మోహన్‌

ఐశ్వర్య లక్ష్మి

మంజిమా మోహన్‌ ఆమె భర్త గౌతమ్‌

అమృత అయ్యర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని