Social Look: వావ్‌ అనిపించేలా జాన్వీ లుక్‌.. వరుణ్‌ పెళ్లి నాటి ఫొటో పంచుకున్న చిరంజీవి

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 27 Nov 2023 02:11 IST
  • నటుడు వరుణ్‌ తేజ్‌ నటి లావణ్యత్రిపాఠి ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీ వేదికగా జరిగిన వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఓ అపురూప చిత్రాన్ని తాజాగా చిరంజీవి ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘ప్రేమతో రెండు హృదయాలు ఒక్కటైన వేళ.. ఎన్నో మధుర జ్ఞాపకాలు మా సొంతం అయ్యాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
  • నటి జాన్వీకపూర్‌ తాజాగా చీరకట్టులో మెరిశారు. పింక్‌ కలర్‌ చీర ధరించి హొయలొలికించారు.
  • జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చాక్లెట్‌ కలర్‌ దుస్తులు ధరించారు.

జాన్వీకపూర్‌

జాక్వెలిన్‌ ఫెర్నాండెన్‌

వరుణ్‌ - లావణ్య హల్దీ వేడుక ఫొటో

తమన్నా

అనసూయ

హెబ్బాపటేల్‌









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని