Social Look: నీటితో సమస్యలకు చెక్‌ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్‌ షాపింగ్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Nov 2023 01:47 IST
  • వర్షాన్ని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు నటి అదాశర్మ. నీటితో కొన్ని సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆమె అన్నారు. మెరిసే చర్మం, బరువు తగ్గాలన్నా మంచినీటిని ఎక్కువగా తాగాలని చెప్పిన ఆమె.. ఎవరైనా ఇబ్బందిపెడితే.. వాళ్ల తలను పట్టుకుని అరగంట పాటు నీటిలో ఉంచితేచాలంటూ సరదాగా రాసుకొచ్చారు.
  • పెళ్లి వేడుకల్లో భాగంగా ఇటలీలో దిగిన ఫొటోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు నటి లావణ్యత్రిపాఠి. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఆమె, తన భర్త వరుణ్‌తేజ్‌ను చూసి సిగ్గుపడుతూ కనిపించారు.
  • నటి మీనాక్షి చౌదరి విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె స్ట్రీట్ షాపింగ్‌ చేస్తూ.. పరిసరాలను ఆస్వాదిస్తూ కనిపించారు.

నోరా ఫతేహి

ఆషికా రంగనాథ్‌

కేతికా శర్మ

తాప్సీ

నిహారిక

అదాశర్మ

సోనాల్‌ చౌహాన్‌

మౌనీ రాయ్‌

ఐశ్వర్యా రాజేశ్‌

రుక్సార్‌ థిల్లాన్

యుక్తి తరేజా

అరియానా

నుష్రత్‌

ఇవానా








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని