Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్‌ ట్రిప్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 29 Nov 2023 01:56 IST
  • చెన్నైలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది మాళవిక మోహనన్‌. వాటిలో ఆకుపచ్చ రంగు చీరలో హొయలొలికిస్తూ కనిపించింది.
  • తాను తొలిసారి సౌదీ అరేబియా వెళ్లినట్లు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ తెలిపింది. ఆ ట్రిప్‌ తనకెంతో ప్రత్యేకమంటూ ఆనందం వ్యక్తం చేసింది.
  • శ్రద్ధాదాస్‌ ముంబయిలో ఉంది. తెలుపు రంగు చీరలో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న స్టిల్స్‌పై ఓ లుక్కేయండి..









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని