Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్‌ పిక్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 02 Dec 2023 02:06 IST
  • నటి త్రిష (Trisha) తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆమె చీరకట్టులో మెరిశారు.
  • నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె బ్లాక్‌కలర్‌ సూట్‌ ధరించారు.
  • విహారయాత్రలో సేద తీరుతున్నారు నటి ఐశ్వర్య మేనన్‌ (Iswarya menon). బీచ్‌లో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేసిన ఆమె.. జీవితంలోని ప్రతిక్షణాన్ని తాను ప్రేమగా ఆస్వాదిస్తున్నానని చెప్పారు.

త్రిష

ఐశ్వర్య మేనన్‌

రాశీఖన్నా

హెబ్బా పటేల్‌

తారా సుతారియా

రకుల్ ప్రీత్‌ సింగ్‌











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని