Social Look: ఓవర్‌ థింకింగ్‌ సీఈవో జాన్వి.. గాయాలతో కల్యాణి

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 03 Dec 2023 04:15 IST
  • నటి జాన్వికపూర్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు. అతిగా ఆలోచించడంలో తాను సీఈవో అంటూ సరదాగా క్యాప్షన్‌ జత చేశారు.
  • దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను కలిశారు నటుడు నితిన్‌. దీనికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
  • తనకెంతో ఇష్టమైన వ్యక్తిని కలిశానంటూ వెంకటేశ్‌తో దిగిన ఫొటోని నాని షేర్‌ చేశారు. ‘హాయ్‌ నాన్న’, ‘సైంధవ్‌’ చిత్రాల ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ ఒకేచోట కలిశారు.
  • ‘యానిమల్‌’ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు రష్మిక ధన్యవాదాలు చెప్పారు. #Animalpark అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ.. సినిమా చూసిన వారికి దీని అర్థం తెలుస్తుందని.. తెలియని వారు సినిమా వీక్షించాలని చెప్పారు. 

నుష్రత్‌

వాణీకపూర్‌

రష్మిక

జాన్వీకపూర్‌

శ్రీలీల

రష్మి

త్రిప్తి డిమ్రి

నాని - వెంకటేశ్‌

త్రివిక్రమ్ - నితిన్‌

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

నిహారిక









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు