Social Look: క్యూట్‌ ట్రైనర్‌తో మహేశ్‌ బాబు.. మీనాక్షి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 04 Dec 2023 01:42 IST
  • మహేశ్‌ బాబు తన వ్యాయామానికి సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో.. ఆయన వ్యాయామం చేస్తుంటే పెట్‌ డాగ్‌ చూస్తూ ఉంటుంది. దీంతో, ‘మీ పుషప్స్‌ లెక్కించేందుకు ఇలాంటి క్యూట్‌ ట్రైనర్‌ ఉంటే విశ్రాంతి అనేది ఉండదు’ అని సరదాగా క్యాప్షన్‌ పెట్టారాయన.
  • తాను మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నట్లు తెలిపారు మీనాక్షి చౌదరి. సంబంధిత దృశ్యాలను షేర్‌ చేస్తూ తన కోచ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
  • అదాశర్మ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. మాళవిక మోహనన్‌ తెలుపు రంగు చీరలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న స్టిల్స్‌పై ఓ లుక్కేయండి..

మహేశ్‌ బాబు

మీనాక్షి చౌదరి

అదాశర్మ

కృతిశెట్టి

ఇవానా

సారా అలీఖాన్‌

మాళవిక మోహనన్‌

తాన్యా హోప్‌

లక్ష్మీరాయ్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని