Social Look: శ్రీలీల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ ఫొటోలు.. కారులో రాశీఖన్నా సెల్ఫీ..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 09 Dec 2023 01:51 IST
  • శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూట్‌లో దిగిన పలు ఫొటోలు షేర్‌ చేసిన ఆమె.. ‘‘మీ సమీప థియేటర్లలో ఈరోజు లిక్కీ (సినిమాలో ఆమె పాత్ర పేరు లిఖిత)ని కలవండి’’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.
  • కారులో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు నటి రాశీఖన్నా. ‘చలికాలంలో.. సూర్య కిరణాలు వెచ్చని కౌగిలిలా ఉంటాయి’ అని ఆమె అన్నారు.
  • సింగర్‌ బాద్‌షాతో కలిసి ఓ సంగీత కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు నటి సమంత. దీనికి సంబంధించిన ఫొటోలను సామ్‌ నెట్టింట షేర్‌ చేశారు.

సింగర్‌ బాద్‌షాతో సమంత

అమైరా దస్తూర్‌

అలియా భట్‌

రష్మిక

ఊర్వశీ రౌతేలా

శ్రీలీల

అనుపమ పరమేశ్వరన్‌

కృతిసనన్‌

దివి

నోరా ఫతేహి

రాశీఖన్నా
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని