Social Look: నో క్యాప్షన్‌ అన్న రకుల్‌.. ‘గుంటూరు కారం’ కొత్త పోస్టర్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 10 Dec 2023 02:23 IST
  • నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు షేర్‌ చేసిన ఆమె. ‘క్యాప్షన్‌ పెట్టేందుకు మూడ్‌ లేదు’ అని రాసుకొచ్చారు.
  • మహేశ్‌బాబు - శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’ తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ విడుదలైంది.
  • డ్యాన్స్‌, హెయిర్‌ స్టైల్‌ విషయంలో తనకెంతో ఇష్టమైన మాధురీ దీక్షిత్‌నే తాను ఫాలో అవుతుంటానని నటి కావ్య థాపర్‌ తెలిపారు.

కావ్య థాపర్‌

రీతూ చౌదరి

గుంటూరు కారం పోస్టర్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

యశ్‌-రాధిక వివాహ వార్షికోత్సవం

అలియాభట్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని