Social Look: నభా బార్బీ లుక్‌.. మాల్దీవుల్లో తాప్సీ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 15 Dec 2023 02:14 IST
  • వెకేషన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు నటి తాప్సీ. అక్కడ దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. అది తనకెంతో ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్‌ అని ఆమె చెప్పారు.
  • పింక్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిశారు నటి నభా నటేశ్‌. బార్బీ గర్ల్‌ లుక్‌ అంటూ ఫొటోలు పంచుకున్నారు.
  • ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్లో పాల్గొన్నారు నటి రాశీఖన్నా. ఇందులో ఆమె వైట్‌ కలర్‌ డ్రెస్‌లో కనిపించారు. ‘‘భగవంతుడికి ప్రార్థన చేస్తుంటా. అదే నా రహస్యం’’ అని ఆమె చెప్పారు.

కృతిసనన్‌

నిధి అగర్వాల్‌

నభా నటేశ్‌

అలియా భట్‌

అరియానా

రాశీఖన్నా

తాప్సీ

నేహాశెట్టి

పాలక్‌ తివారీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని