Social Look: గోవాలో రకుల్‌.. లండన్‌లో మడోన్నా.. జస్ట్‌ చిల్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 23 Dec 2023 02:13 IST
  • నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన స్నేహితులతో కలిసి ఇటీవల గోవా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దిగిన పలు ఫొటోలను తాజాగా ఆమె అభిమానులతో పంచుకున్నారు.
  • ‘బ్రైట్‌ కలర్స్‌తో ఈ ఏడాదికి ముగింపు పలుకుదాం’ అని అంటున్నారు నటి నుపుర్‌ సనన్‌. గులాబీ రంగు దుస్తుల్లో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • నటి అషూరెడ్డి ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలు షేర్‌ చేసిన ఆమె.. ‘‘నగరానికి ఎరుపు రంగు అద్దుదాం’’ అని క్యాప్షన్‌ జత చేశారు.

నేహాశెట్టి

సోనాల్‌ చౌహాన్‌

ఐశ్వర్యా మేనన్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

రష్మి

అమృత అయ్యర్‌

కావ్య థాపర్‌

అషు

మడోన్నా

నుపుర్‌ సనన్‌

మౌనీరాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని