Social Look: ఊర్వశీ డ్యాన్స్‌.. ప్రియాంక-నిక్ పార్టీ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 24 Dec 2023 01:58 IST
  • నటి అనసూయ తాజాగా శ్రీ కాళహస్తి దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె సంబంధిత ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • తమ స్నేహితులకు నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జొనాస్‌ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. భర్తతో దిగిన ఫొటోని ఆమె అభిమానులతో పంచుకున్నారు.
  • జాన్వీకపూర్ చీరలో మెరిశారు. చీరలో ఆమె ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

జాన్వీకపూర్‌

ప్రియాంక - నిక్‌ జొనాస్‌

అషు

శ్రద్ధాదాస్‌

మాళవిక మోహనన్‌

మౌనీ రాయ్‌

అనసూయ

ఊర్వశీ రౌతేలా

అతియా శెట్టి

శోభితా ధూళిపాళ్ల










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని