Social Look: దిల్లీలో శ్రుతిహాసన్‌ సందడి.. దిశా, మౌనీరాయ్‌ సెలబ్రేషన్స్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 25 Dec 2023 02:08 IST
  • దిశా పటానీ, మౌనీరాయ్‌ కలిసి క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. సంబంధిత స్టిల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.
  • వైట్‌ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించింది నేహాశర్మ.
  • దిల్లీలో నిర్వహించిన మ్యూజికల్‌ ఈవెంట్‌లో శ్రుతిహాసన్‌ సందడి చేసింది. ఇలా.. మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

స్నేహితురాలితో దిశా పటానీ, మౌనీరాయ్‌

నేహాశర్మ

శ్రుతిహాసన్‌

రుహానీ శర్మ

మెహరీన్‌

ప్రణీత












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని