Social Look: ఆమిర్‌ఖాన్‌ ఇంట మొదలైన పెళ్లి వేడుకలు.. రెడ్‌ డ్రెస్‌లో జాన్వీ మెరుపులు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Updated : 28 Dec 2023 12:35 IST
  • నటి జాన్వీకపూర్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె రెడ్‌ డ్రెస్‌ ధరించారు. సంబంధిత ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె.. ‘సీజన్స్‌.. గ్రీటింగ్స్‌’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • సెల్ఫీపై ఆసక్తి కనబరిచారు నటి అనుపమ పరమేశ్వరన్‌. అద్దంలో చూసుకుంటూ తనని తాను ఫొటోలు తీసుకున్నారు.
  • ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ వివాహం జనవరి 3న జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమిర్‌ నివాసంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

జాన్వీకపూర్‌

రుక్సార్‌ థిల్లాన్‌

అనుపమ పరమేశ్వరన్‌

కాజల్‌ అగర్వాల్

అషు

దిశాపటానీ

సూర్య

ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌

పాలక్‌ తివారీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని