Social Look: అభిమానులకు నయన్‌ థ్యాంక్యూ.. బీచ్‌లో రకుల్‌ చిల్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 29 Dec 2023 02:06 IST
  • నటిగా తెరంగేట్రం చేసి 20 ఏళ్లు అయిన సందర్భంగా నయనతార ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. కెరీర్‌ మొదలైన నాటి నుంచి తనను ఆదరిస్తోన్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
  • వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బీచ్‌ వద్ద సేద తీరుతున్న ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • తన కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు నటి వైష్ణవి చైతన్య. ఆశిష్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా కథ తనకెంతో నచ్చిందని ఆమె చెప్పారు.

మహేశ్‌బాబు షేర్‌ చేసిన త్రోబ్యాక్‌ పిక్‌

ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు, నమ్రత

హెబ్బా పటేల్‌

సయీ మంజ్రేకర్‌

నోరా ఫతేహి

వైష్ణవి చైతన్య

కేతికా శర్మ

ప్రజ్ఞా జైశ్వాల్‌

కావ్య కల్యాణ్‌రామ్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

అషు

విక్కీ కౌశల్‌ - కత్రిన దంపతులు

వినాలి భట్నాగర్


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని