Social Look: నమ్రత - మహేశ్‌ లవ్లీ పిక్‌.. బీచ్‌లో సమంత.. పూలదండతో రకుల్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Jan 2024 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన సంవత్సరానికి సినీ తారలు సంతోషంగా స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం పలువురు నటీనటులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లగా.. మరికొంతమంది ఇంట్లోనే వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తాజాగా నెట్టింట షేర్‌ చేశారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో పాజిటివ్‌ ఎనర్జీ నింపాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఆయా ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నమ్రత - మహేశ్‌బాబు

సమంత

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

కృతిశెట్టి

మీనాక్షి చౌదరి

అమైరా దస్తూర్‌

రణ్‌బీర్‌ కపూర్‌ - అలియాభట్‌

నజ్రియా - ఫాహద్‌ ఫాజిల్‌

దివ్య భారతి

భర్తతో మౌనీరాయ్‌

సోనాల్‌ చౌహాన్‌

నిక్కీ గల్రానీ - ఆది పినిశెట్టి

మహేశ్‌బాబు కుటుంబం

విష్ణు ప్రియ

రీతూవర్మ

నిహారిక

రవితేజ

అనసూయ

ఊర్వశీ రౌతేలా

భర్తతో హన్సికTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని