Social Look: సోనాక్షి గుర్రపు స్వారీ.. చీరకట్టులో జాన్వీకపూర్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 Jan 2024 02:02 IST
  • నటి జాన్వీకపూర్‌ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దిగిన పలు ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘2024 మొదలైందని ఇప్పుడు అనిపిస్తుంది. గోవిందా.. గోవిందా’’ అని పోస్ట్‌ పెట్టారు.
  • నటి సోనాక్షి సిన్హా గుర్రపు స్వారీ చేశారు. ఈజిప్ట్‌ టూర్‌లో దిగిన ఈ ఫొటోలు షేర్‌ చేసిన ఆమె #Sonastravels అని హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.
  • నటి రుహానీశర్మ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చీరకట్టులో మెరిశారు.

జాన్వీకపూర్‌

రుహానీ శర్మ

శ్రీనిధి శెట్టి

రష్మిక

సోనాక్షి సిన్హా

శ్రద్ధాదాస్‌

అమైరా..

అనన్యా పాండే

ఊర్వశీ రౌతేలా

దక్షా నగార్కర్‌

ప్రియాంక మోహన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని