Social Look: భర్తతో ప్రియాంక టూర్‌.. చీరలో ‘ఓజీ’ బ్యూటీ మెరుపులు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Jan 2024 02:00 IST
  • కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం మెక్సికో వెళ్లారు నటి ప్రియాంక చోప్రా. సంబంధిత ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘మనసుకు హాయినివ్వడం కోసం సమయం తీసుకున్నా. ప్రియమైన వారికి సమయాన్ని కేటాయించడం సంతోషంగా ఉంది’’ ఆమె అన్నారు.
  • ‘యానిమల్‌’ సక్సెస్‌మీట్‌కు బ్లాక్‌డ్రెస్‌లో హాజరయ్యారు నటి త్రిప్తిడిమ్రి. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. బ్లాక్‌హార్ట్‌ ఎమోజీని జత చేశారు.
  • నటి ప్రియాంక మోహన్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చీరకట్టులో మెరిశారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

త్రిప్తిడిమ్రి

ఆండ్రియా

ప్రియాంక - నిక్‌

మృణాల్‌ ఠాకూర్‌

ప్రియాంక మోహన్‌

ఐశ్వర్యమేనన్‌

రష్మి

రాయ్‌లక్ష్మి

మెహ్రీన్‌

సోనాల్‌ చౌహాన్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని