Social Look: నిహారిక సంక్రాంతి ఫొటోలు.. పల్లెటూరి ముద్దుగుమ్మలా రుహానీ..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Updated : 18 Jan 2024 20:36 IST
  • సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు నటి నిహారిక. ఇందులో ఆమె తన వదిన లావణ్య త్రిపాఠితో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.
  • నటి రుహానీశర్మ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె పల్లెటూరి ముద్దుగుమ్మలా హొయలొలికించారు.
  • సెల్ఫ్‌ లవ్‌ గురించి ఒక ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘నువ్వు నీలా ఉండటమే.. నీ బెస్ట్‌ వెర్షన్‌’ అని ఆమె పేర్కొన్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

మాళవికా మోహనన్‌

అమైరా

రుహానీ శర్మ

కేతికా శర్మ

రీతూవర్మ

మౌనీరాయ్‌

రీతూ

అషూ

లావణ్యత్రిపాఠి షేర్‌ చేసిన సంక్రాంతి సెలబ్రేషన్స్‌ ఫొటో

ప్రణీత

ప్రియాంకా చోప్రా కుటుంబం

పూజితTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని