Social Look: రకుల్‌ సందేశం.. ప్రగ్యా హలో..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు కోసం..

Published : 02 Feb 2024 01:52 IST
  • నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఎరుపు రంగు దుస్తుల్లో హొయలొలికించారు. ‘‘జీవితం చాలా సింపుల్‌. ఇది చెర్రీ రెడ్‌ లేదా మరేదైనా రెడ్‌’’ అంటూ ఆమె క్యాప్షన్‌ జత చేశారు.
  • ఇన్‌స్టా వేదికగా సెల్ఫీ షేర్‌ చేశారు నటి ఐశ్వర్యా మేనన్‌. నెటిజన్లకు హాయ్‌ చెప్పి ఎంతో కాలమైందన్నారు.
  • తన స్టైల్‌లో ఫిబ్రవరికి హలో చెప్పారు నటి ప్రగ్యాజైస్వాల్‌. గ్లామర్‌ ఫొటోలతో వావ్‌ అనిపించారు.

ప్రగ్యా జైస్వాల్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ఆషికా రంగనాథ్‌

అమృతా అయ్యర్‌

తేజస్వీ

అమైరా

కాజల్‌

ప్రియాంకా జవాల్కర్‌

ఉపాసన

నేహాశెట్టి

పూజిత

రాధిక

ఐశ్వర్య
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని