Social Look: రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ ‘క్యూట్‌’ ఫొటో.. వాణీ కపూర్‌ వైబ్స్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 13 Feb 2024 02:15 IST
  • రామ్‌చరణ్‌ దంపతులు ఓ వేడుకలో పాల్గొన్నారు. తన సిస్టర్‌ అనుష్పాల ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను ఉపాసన షేర్‌ చేశారు. తమ కుమార్తె క్లీంకార.. అనుష్పాల కవలలను (అమ్మాయిలు) కలిసిందంటూ ఆనందం వ్యక్తంచేశారు. ‘క్యూట్‌’, ‘బ్యూటీఫుల్’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
  • వాణీ కపూర్‌ తన స్టిల్స్‌ షేర్‌ చేస్తూ ‘నో టైటిల్స్‌, జస్ట్‌ వైబ్స్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • శ్రీలీల, మిర్నా మేనన్‌ తదితరులు ఫొటోషూట్‌లో పాల్గొని, స్టిల్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ..

వాణీ కపూర్‌

మిర్నా మేనన్‌

శ్రీలీల

మౌనీ రాయ్‌

అమైరా

ఆండ్రియాTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని