Social Look: అనన్య పార్టీ టైమ్‌.. భర్తతో అమలాపాల్‌ ఫొటోషూట్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 14 Jan 2024 01:43 IST
  • తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. ముంబయిలో ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిర నమూనాను సందర్శించారు.
  • నటి అమలాపాల్‌  తల్లికానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారామె.
  • స్నేహితులతో కలిసి అనన్యాపాండే పార్టీ చేసుకున్నారు. బ్లూ కలర్‌ డ్రెస్‌లో మెరిశారు.

అనన్యా పాండే

రష్మిక

భర్తతో అమలాపాల్‌

జాకీ భగ్నానీతో రకుల్‌ ప్రీత్‌సింగ్‌

వాణీ కపూర్‌

సంయుక్త

ప్రియాంకా చోప్రా

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

కృతిశెట్టి




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని