OTT Movies: ఓటీటీలో ‘వేయి శుభములు కలుగు నీకు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ రాజా హీరోగా తెరకెక్కిన ‘వేయి శుభములు కలుగు నీకు’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఆహా వేదికగా డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇంటర్నెట్‌డెస్క్: నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా (Vijay Raja) హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వేయి శుభములు కలుగు నీకు’ (Veyi Subhamulu Kalugu Neeku). రామ్స్ రాథోడ్ (Raams Rathod) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ రాజా సరసన తమన్నా వ్యాస్ (Tamanna Vyas) నటించింది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ తన నటనతో అందిరినీ మెప్పించి గుర్తింపు తెచ్చుకున్నాడు. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గ్యాని సంగీతం అందించారు. శివాజీ రాజా, సత్యం రాజేశ్, షాయాజీ షిండే, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
General News
Harish rao: కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: హరీశ్‌రావు
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
-
Movies News
keerthy suresh: ‘దసరా’ కోసం ఐదురోజులు డబ్బింగ్ చెప్పా: కీర్తిసురేశ్