AP exit polls 2024: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ అంచనాలివే..

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందో పలు మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 01 Jun 2024 22:46 IST

AP Exit Poll Result 2024 || (ఇంటర్నెట్‌ డెస్క్‌): సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ (Andhra Pradesh exit polls) వెలువడ్డాయి. వివిధ మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ పోలింగ్‌ తగినట్లుగానే ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి.


ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని