Chandrababu: జగన్‌కు చంద్రబాబు ఫోన్‌.. అందుబాటులోకి రాని వైకాపా నేత

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఆ కార్యక్రమానికి వైకాపా అధినేత జగన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.

Updated : 12 Jun 2024 10:59 IST

ఈనాడు, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఆ కార్యక్రమానికి వైకాపా అధినేత జగన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. దీంతో జగన్‌తో మాట్లాడి స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు మంగళవారం ఫోన్‌ ద్వారా ప్రయత్నించారు. ఫోన్‌కాల్‌కు జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులోకి రాలేదని తెదేపా వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు