KCR: డిసెంబర్‌ 4న తెలంగాణ కేబినెట్ భేటీ

డిసెంబర్‌ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.

Published : 01 Dec 2023 15:20 IST

హైదరాబాద్: డిసెంబర్‌ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్‌ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని