Congress: మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు.

Published : 19 Apr 2024 13:34 IST

మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి  పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు. కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు  పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని