సీఎం రేవంత్‌ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెజస నేతల భేటీ

సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు.

Published : 25 May 2024 12:30 IST

హైదరాబాద్‌: సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు.  ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై ఈ భేటీలో చర్చించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని