చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకులపై కేసులు

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అతిక్రమించి సంబరాలు చేసుకున్నారంటూ కుప్పం పురపాలక కమిషనర్‌ రవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 29 మంది తెదేపా నాయకులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

Published : 19 Mar 2023 04:52 IST

కుప్పం పట్టణం, పుంగనూరు, చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అతిక్రమించి సంబరాలు చేసుకున్నారంటూ కుప్పం పురపాలక కమిషనర్‌ రవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 29 మంది తెదేపా నాయకులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే కారణంతో పుంగనూరులో కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఫిర్యాదుతో చిన్నమోహన్‌నాయుడు, పెద్ద మోహన్‌నాయుడు తదితరులపై, చౌడేపల్లెలో తెదేపా మండల అధ్యక్షుడు గువ్వల రమేష్‌రెడ్డితోపాటు, సోమలలో మరికొందరిపైనా శనివారం కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు