ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదు: మంత్రి వేణుగోపాలకృష్ణ

వాచీ కూడా లేని చంద్రబాబు గంటకు రూ.లక్షలు ఇచ్చి సిద్ధార్థ లూథ్రా అనే న్యాయవాదిని ఎలా పెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.

Updated : 11 Sep 2023 09:44 IST

సర్పవరం జంక్షన్‌: వాచీ కూడా లేని చంద్రబాబు గంటకు రూ.లక్షలు ఇచ్చి సిద్ధార్థ లూథ్రా అనే న్యాయవాదిని ఎలా పెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ(Minister Chelluboina Venu Gopala Krishna) ప్రశ్నించారు. కాకినాడ జిల్లా సర్పవరంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పటిష్ఠంగా ఉందని, ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదన్నారు. అయినా.. నేరం చేస్తే చంద్రబాబుకేమైనా వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని