గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్‌ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Published : 05 Dec 2023 02:32 IST

తెదేపా ఇన్‌ఛార్జుల నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్‌ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కిడారి శ్రావణ్‌కుమార్‌ నియమితులయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని