కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ మధ్య పొత్తులపై నేడు చర్చలు

త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులపై కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నాయకులు శుక్రవారం సమావేశమై చర్చించనున్నారు.

Published : 23 Feb 2024 04:44 IST

ఈనాడు, అమరావతి: త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులపై కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నాయకులు శుక్రవారం సమావేశమై చర్చించనున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఉదయం 9 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ తదితరులు హాజరు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని