తెదేపా - జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా

తెదేపా, జనసేన కూటమి త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధమైంది. పొత్తులో కుదిరిన అంగీకారం మేరకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

Updated : 25 Feb 2024 06:43 IST

తెదేపా, జనసేన కూటమి త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధమైంది. పొత్తులో కుదిరిన అంగీకారం మేరకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 99 మందితో ఉన్న ఈ జాబితాను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. ఇందులో తెదేపా అభ్యర్థులు 94 మంది కాగా.. జనసేన నుంచి ఐదుగురు ఉన్నారు.   

ఈనాడు డిజిటల్‌, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని